9 Nov 2014
Nov 9 2014

A Moral Story : Bell The Cat Let us enjoy reading this story of Bell The Cat. There was a grocery shop in a town. Plenty of mice lived in that grocery shop. Food was in plenty for them. They ate everything and spoiled all the bags. They […]

Read More
9 Nov 2014
Nov 9 2014

A Moral Story : A Wise Counting Let us enjoy reading this story of A Wise Counting. Emperor Akbar was in the habit of putting riddles and puzzles to his courtiers. He often asked questions which were strange and witty. It took much wisdom to answer these questions. […]

Read More
3 Nov 2014
Nov 3 2014

ఒకనాడు బాలకృష్ణుడు గోపబాలురతో కూడి ఆటలాడుచుండెను. “మీరందఱూ వేషధారులు నేను సూత్రధారిని” అంటూ వారితో వింత ఆటలాడేవాడు చిన్నికృష్ణుడు. ఆటలమధ్యలో ఉండగా వారికి కమ్మని కాగిన పాల వాసనలు వచ్చినవి. వారు ఆ వాసనలు వచ్చుచున్న ఇంటిలోకి వెళ్ళారు. అక్కడ వారికి ఎన్నో కడవలనిండా మంచిగా కాగిన కమ్మని పాలు కనిపించాయి. అఖిలలోక వసుప్రదాత అయిన కృష్ణస్వామి కడవలలోని పాలను తన తోడిపిల్లలకు పంచివేశాడు. అంతటితో ఆగకుండా […]

Read More
3 Nov 2014
Nov 3 2014

శ్రీకృష్ణుడు బాలురందఱిలోనూ చాలా ఉత్తముడు. ఆతని బాల్యక్రీడలు లోకహితార్థములైన మహోపదేశాలే కాని అల్లరి పనులు కావు. విష్ణుమాయచే మోహితులైన గోపికలు శ్రీకృష్ణుడు ఒక బాలుడని భ్రమించినారే కానీ ఆదిమధ్యాంతరహితుడైన పరబ్రహ్మ అని తెలుసుకోలేక పోయారు. ఆతని అల్లరి పనులు నిజమేనని నమ్మారు. చిన్నికృష్ణుని దుండగాలు సహించలేని ఒక గోపిక యశోదతో ఇలా మొఱబెట్టుకున్నది మీ పాపఁడు మా గృహముల నా పోవఁగ బాలు ద్రావ నగపడ కున్నం […]

Read More
3 Nov 2014
Nov 3 2014

చిన్నికృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో విచిత్రమైన ఆటలు ఆడేవాడు. “మీరందఱూ గోవులు నేను ఆబోతును” అంటూ ఆబోతులాగా రంకెలు వేస్తూ పరుగులెట్టేవాడు. “నేను రాజును మీరు భటులు” అంటూ అధికారం చూపుతూ వారికెన్నో పనులు చెప్పి చేయిస్తూ ఉండేవాడు. మూలమూలలా దాక్కొని దాగుడుమూతలాడే వాడు. అందఱితో కలిసి ఉయ్యాలాటలు, చేబంతులాటలు ఆడేవాడు. ఆహా! కఠోర నిష్ఠాపరులైన సంయమీద్రులకు సైతం అందని పరంధాముడు గోపబాలురతో కలిసి ఆటలాడుటకు వారెంత […]

Read More
3 Nov 2014
Nov 3 2014

శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి వింతవింత ఆటలాడి చూసే వారికి కన్నులపండుగ చేసెడివాడు. కన్నయ్య దేహానికి అంటిన దుమ్ము భూతిభూషణుడు ప్రీతితో అలంకరించుకొను విభూతి వలె కనిపించెడిది. ఉంగరాలజుట్టు పై యశోద అలంకరించిన ముత్యాలమాల ఇందుశేఖరుడు తలదాల్చిన చంద్రుని పోలి ఉండెడిది. నుడుటి మీది ఎఱ్ఱని కస్తూరి తిలకం “కామారి మూడవ నేత్రమా?” అన్నట్లు ఉండెడిది. రత్నాలహారం లోని నీలమణి గరళకంఠుని కృపావృష్టికి నిదర్శనమైన హాలాహలపు మచ్చవలె శోభిల్లెడిది. […]

Read More
2 Nov 2014
Nov 2 2014

ನೀತಿ ಕಥೆ : ಅಧಿಕಾರದ ಮದದಲ್ಲಿ ತೇಲಬೇಡ ಆ ಊರಿನ ಹೆಸರು ರಾಂಪುರ. ವನವಾಸದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರ, ಸೀತಾ, ಲಕ್ಷ್ಮಣರು ಇಲ್ಲಿ ಒಂದು ದಿನ ತಂಗಿದ್ದರೆಂದೂ, ಅದೇ ಕಾರಣಕ್ಕೆ ಈ ಊರಿಗೆ ರಾಮಪುರ ಎಂಬ ಹೆಸರು ಬಂತೆಂದೂ, ಕಾಲಕ್ರಮೇಣ ಜನರ ಆಡು ಭಾಷೆಯಲ್ಲಿ ಅದು ರಾಂಪುರ ಎಂದಾಯಿತೆಂದೂ ಜನ ಈಗಲೂ ಮಾತಾಡುತ್ತಾರೆ. ಊರ ಮುಂದಿರುವ ಈಶ್ವರನ ದೇವಾಲಯ ತೋರಿಸಿ, ಇಲ್ಲಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಶಿವನನ್ನು ಪೂಜಿಸಿದನಂತೆ ಎಂದು ಇನ್ನೊಂದು […]

Read More